– సీపీఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి– సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ లో సిపిఐ పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ నియోజకవర్గ కమిటీని వేసిన నాయకులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. శనివారం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల కార్యవర్గ,కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పవన్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో నూతనంగా సిపిఐ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు జిల్లా […]
The post పార్టీ నిబంధనలు పాటించని నాయకులపై క్రమశిక్షణ చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment