నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి సౌకర్యవంతమైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘసేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చారు. బీబీపేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి గురువారం కామారెడ్డి నియోజకవర్గంలోని 60 గ్రామపంచాయతీలకు కుర్చీలు, టేబుళ్లు అందజేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. […]
The post పార్టీలకతీతంగా 60 జీపీలకు ఫర్నిచర్ అందించిన సుభాష్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment