అమెరికా వాణిజ్య ప్రతినిధి గ్రీర్ వాషింగ్టన్ : వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ అన్ని పారిశ్రామిక వస్తువులతో పాటు చెట్ల గింజలు, వైన్స్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఆహార వస్తువులపై సుంకాలను తొలగిస్తుందని, అయితే కొన్ని వ్యవసాయోత్పత్తులకు రక్షణలను నిలుపుకుంటుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జమైసన్ గ్రీర్ తెలిపారు. ఒప్పందం ఇంకా కాగితాలకే పరిమితమై ఉన్నప్పటికీ దాని ప్రత్యేకతలు, వివరాలు తమకు తెలుసునని అన్నారు. రసాయనాలు, వైద్య పరికరాలపై భారత్ సుంకాలను తగ్గిస్తుందని, ట్రంప్ […]
The post పారిశ్రామిక, వ్యవసాయ సుంకాలను భారత్ తొలగిస్తుంది appeared first on Navatelangana.
Leave A Comment