• Login / Register
  • Site Logo

    పాతరేణిగుంటలో బస్సు ప్రమాదం

    Rss వార్తలు

    నవతెలంగాణ తిరుపతి: కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం మొదలు.. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఏదోక ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా పాతరేణిగుంట సమీపంలో ఎంప్లాయిస్ ను తీసుకువెళ్తున్న అమరరాజా కంపెనీ బస్సు కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జవ్వగా.. ఈ రెండింటి పక్క నుంచి వెళ్తున్న టీవీఎస్ వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు విరిగినట్టు సమాచారం. […]

    The post పాతరేణిగుంటలో బస్సు ప్రమాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment