-తుంగతుర్తి ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ భయగాని రవి ప్రసాద్ గౌడ్నవతెలంగాణ -తుంగతుర్తితుంగతుర్తి గ్రామ పాడిరైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ భయగాని రవి ప్రసాద్ గౌడ్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీకా కార్యక్రమం నేటి నుండి 6వ,తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి గ్రామంలోని పశువులన్నింటికీ అనగా మూడు నెలలు వయసు దాటిన గేదే దూడలు,ఆవు దూడలు పాలిచ్చే,చూడి […]
The post పాడి రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోండి appeared first on Navatelangana.
Leave A Comment