నవతెలంగాణ – మునిపల్లిమండలంలోని అంతరం గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ పనులను గురువారం నూతన సర్పంచ్ బంగారిగాళ్ళ పవిత్ర, ఉపసర్పంచ్ ఉప్పరి ప్రభు, గ్రామ వార్డ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పవిత్ర మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అనేక ఇబ్బందులతోపాటు భయాందోళనకు గురయ్యే వారని, పాఠశాల పక్కనే బిటి రోడ్ ఉండడంతో కంకోల్ నుండి అటు నారాయణాఖేడ్ ఇటు బీదర్ కి రోజుకి వందల వాహనాలు వెళుతూ […]
The post పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment