నవతెలంగాణ – ఆర్మూర్ : పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నేటి నుంచి నవంబర్ 25 తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు పరచాలని మండల విద్యాధికారి రాజా గంగారం గురువారం తెలిపారు .పట్టణంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు శుభ్రపరచుకోవడం, తరగతి గదులు శుభ్రపరుచుకోవడం, పాఠశాల ఎలక్ట్రిసిటీ వైరింగ్ ను చెక్ చేసుకోవడం, భవనం పైన చెత్తను తొలగించుకోవడం, మురికి నీరు పోవడానికి మార్గం సుగమం చేసుకోవడం, వంటగదిని శుభ్రం […]
The post పాఠశాల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment