నిరంతరం ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర విద్యా శాఖ పరిశీలికులు శ్రీనివాస్ నవతెలంగాణ – నసురుల్లాబాద్ నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి, నసురుల్లాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర పరిశీలకులు, ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎంఇఓ చందర్ లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకు నసురుల్లాబాద్ పాఠశాలలో ప్రతిజ్ఞ జరిగే సమయానికి విద్యాశాఖ రాష్ట్ర పరిశీలికులు శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో అమలవుతున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే నెమ్లి జడ్పి హై స్కూల్ […]
The post పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment