– ప్రధానోపాధ్యాయులు హరితనవతెలంగాణ – అశ్వారావుపేటపుస్తకం అత్యంత విలువైనదని జ్ఞాన సంపాదనకు పుస్తక పఠనం ఒక్కటే మార్గమని, విద్యార్ధులు పాఠకుడిని ఆలోచింపచేసే విధంగా పుస్తక సమీక్షలు చేశారని విద్యార్ధి దశలోనే పుస్తక సమీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత అధ్యక్షతన గురువారం పుస్తక సమీక్షకుల సమావేశం నిర్వహించారు. పాఠశాల గ్రంధాలయం లో విద్యార్ధులు చదివిన పుస్తకాలపై విద్యార్ధి సమీక్షకులు పుస్త సమీక్షలు చేశారు.స్నేహం, అడవి జంతువుల కథలు,తెనాలి రామకృష్ణ కథలు,పూతరేకులు,అంబేద్కర్ […]
The post పాఠకుడిని ఆలోచింప చేసేదే పుస్తక సమీక్ష appeared first on Navatelangana.
Leave A Comment