• Login / Register
  • Site Logo

    పాట – పని…

    Rss వార్తలు

    పాట పాడుకుంటూ పని చేస్తున్నారు పొలాల్లోఅలసట అసలు తెలుస్తలేదు!పొద్దు గుంకున్నది తెల్వటంలే!పని ఒడుస్తలేదని అనిపిస్తలేదు శ్రామికులకుఇంకా పని చేయాలనిపిస్తున్నది మనసుకు!సూర్యుడికీ అస్తమించాలని లేదుపాట పాడుతూ పని చేసేవారినిఇంకా చూడాలనే ఉందిసూర్యుడూ మరి శ్రామికుడే కదా అందుకే!పని లేనిదే పాట పుట్టదుపని శ్రామికంగా గానం అవుతున్నదిపాట పాడుతున్న వారిపాదాలకు గండ పెండేరాలు లేవుచేతులకు స్వర్ణ కంకణాలు లేవుపట్టు శాలువాలు లేవుపాదాలు బురద బురదచేతుల్లో నాట్లు వేసే ఆకుపచ్చని వరి మొలకలుస్వేద గంధంతో ఒంటి పైనున్న బట్టలుపాట ఏ రచయిత […]

    The post పాట – పని… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment