• Login / Register
  • Site Logo

    పాట్నా ఎయిర్పోర్ట్లో అరుదైన దృశ్యం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 243 బీహార్ అసెంబ్లీ స్థానాల‌కు రేపు తొలి విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈక్ర‌మంలో తాజాగా సోదరులైన తేజ్‌ ప్రతాప్‌, తేజస్వి యాదవ్‌ అనుకోకుంటా పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుపడ్డారు. కొంతసేపు దగ్గరగా ఉన్నప్పటికీ తేజ్‌ ప్రతాప్‌, తేజస్వి యాదవ్‌ మాట్లాడుకోలేదు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆర్జేడీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరణ తర్వాత జనశక్తి జనతాదళ్ పార్టీని తేజ్‌ ప్రతాప్‌ ఏర్పాటు చేశారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 22 స్థానాల్లో పోటీ […]

    The post పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో అరుదైన దృశ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment