• Login / Register
  • Site Logo

    పాటకు నివాళి

    Rss వార్తలు

    ‘మాయమై పోతున్నడమ్మామనిషన్నవాడ’నినీ గురించే పాడుకున్నవా?సాహిత్య విరించీ అందెశ్రీ!ప్రేమానురాగాల సుగంధశ్రీ!!సృష్టిదీపాలన్నీ వెలిగే నీ అక్షరాలైతుఫానులన్నీ వీచే నీభావాలైకలలన్నీ సాకారం కావాలనిఅడుగులన్నీ శిఖరం చేరాలనిబాటలు పరిచిన పాటగాడా!చింతలు చీకట్ల మీదకాగడాలు దూసిన వేటగాడా!ఎవరికోసం కలమెక్కుపెట్టినవొఆ ప్రజలను విడనాడిపోతవా?జనంమెచ్చిన జాతికి నీవిచ్చిన పాటను‘జయ జయహే అందెశ్రీ చాచా’ అనికొట్లాది మంది పిల్లలు మనసావాచాపాడుకుంటున్నారు గుండెలవిసేలానీవులేకున్నా నీ పాటలుంటాయిఆత్మలో నీవు పరిచిన బాటలుంటాయి -అమ్మంగి వేణుగోపాల్‌, 9441054637

    The post పాటకు నివాళి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment