పాగల్ ప్రేమి అంటే ప్రేమపిచ్చోడని, విసుగూ విరామం లేకుండా ప్రేమిస్తాడని మన కథలు, సినిమాలు చెబుతాయి. అలాంటివారు కొందరు మన నిత్య జీవితంలో కనిపిస్తుంటారు కూడా. ఇక ఘాయల్ ప్రేమి అంటే గాయపడ్డ ప్రేమికుడన్నమాట. గాయపడ్డమంటే ఏదో ప్రమాదంలో గాయాలైనాయని కాదిక్కడ చెప్పదలచింది, మనసు గాయపడ్డవాడని అర్థం. ఎందుకు ఈ పాగల్ , ఘాయల్ ప్రేమికుల గురించి చెబుతున్నావని అడిగేవారికి ఆ రెండు క్యాటగిరీలపై ఇంకొంత చెప్పుకున్నాక అసలు విషయానికి పోదాము. మడిసన్నాక కూసంత కలాపోషణ ఉండాలికదా, […]
The post పాగల్ ప్రేమి… ఘాయల్ ప్రేమి appeared first on Navatelangana.
Leave A Comment