నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంట్లో కలకలం రేగింది. లోయర్ దిర్‌లోని ఆయన నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దుండగులు ఇంటి గేటుపై కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఈ దాడిలో నసీమ్ షా కుటుంబ సభ్యులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు నసీమ్ […]
The post పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు appeared first on Navatelangana.
Leave A Comment