నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ లో ఉత్కంఠకు తెరపడింది. ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్ సుముఖత వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్ లో ఇండియాతో ఆడేందుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే ధన్యవాదాలు తెలిపారు. ఇండియాతో ఆడాలని పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నామని […]
The post పాకిస్థాన్ ప్రధానికి శ్రీలంక అధ్యక్షుడు ధన్యవాదాలు appeared first on Navatelangana.
Leave A Comment