– పసుపు పంటపై అవగాహన నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన పలువురు విద్యార్థినులు సోమవారం సందర్శించారు. ప్రోగ్రెసివ్ రైతు వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మహిళ కళాశాల విద్యార్థినులు కమ్మర్ పల్లి పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థినులు పసుపు పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు […]
The post పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థినులు appeared first on Navatelangana.
Leave A Comment