– నూతన పసుపు వంగడాల సృష్టిపై పరిశీలన నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని అమెరికాకు చెందిన అలబామా యూనివర్సిటీ శాస్త్రవేత్త ల బృందం సభ్యులు సోమవారం సందర్శించారు. అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా అమెరికా శాస్త్రవేత్తల బృందానికి పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పరిశోధన కేంద్రంలో నూతన పసుపు వంగడాలపై జరుగుతున్న వివిధ పరిశోధనల గురించి […]
The post పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన అమెరికా శాస్త్రవేత్తల బృందం appeared first on Navatelangana.
Leave A Comment