న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు గురువారం లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో 10 రాజాజీ మార్గ్ కాంగ్రెస్ కార్యాలయంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… ఎన్నికల్లో పొత్తులపైన, అనుసరించాల్సిన వ్యూహాలపైన కాంగ్రెస్ నేతలతో వీరు చర్చించనున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు ఇండియా బ్లాక్‌లోని పార్టీలతో కాంగ్రెస్ చర్చలు ప్రారంభించలేదు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలతోనే కాంగ్రెస్ పోటీ పడనుంది.
The post పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నేతలతో రాహుల్, ఖర్గే కీలక భేటీ appeared first on Navatelangana.
Leave A Comment