– యాదవుల సామాజికాభివృద్ధికి కృషి– కాంగ్రెస్ నాయకులు జూపల్లినవతెలంగాణ – అశ్వారావుపేటసమాజంలో పశుసంపద సృష్టిలో యాదవులదే కీలకపాత్ర అని, వారి వృత్తిపరం అయిన సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ హామీ ఇచ్చారు. కార్తీకమాసం సందర్భంగా యాదవ్ సంఘం అశ్వారావుపేట మండల విభాగం ఆధ్వర్యంలో సోమవారం వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మండలంలో యాదవ్ లు నాకు వెన్నుదన్నుగా ఉండి నా […]
The post పశుసంపద సృష్టిలో యాదవులదే కీలక పాత్ర appeared first on Navatelangana.
Leave A Comment