• జిల్లా పశు వైద్యాధికారి కిరణ్ కుమార్• సర్పంచ్ తండాలో పశువైద్య శిబిరం తనిఖీ నవతెలంగాణ – పెద్దవంగరపశుసంపదను పాడి రైతులు కాపాడుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి కిరణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని సర్పంచ్ తండాలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండల పశు వైద్యాధికారి రాజశేఖర్ తో కలిసి మాట్లాడారు. పాడి రైతులు పశు సంపదపై దృష్టిసారించి, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. పశుసంపద మన గ్రామీణ ఆర్థిక […]
The post పశుసంపదను కాపాడుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment