నవతెలంగాణ – మిడ్జిల్ సీజన్లో పశువులకు ,మేకలకు, గొర్లకు, ఆవులకు, గేదెలకు, వచ్చే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్య డాక్టర్ శివరాజ్ చెప్పారు. గర్భకోశ వ్యాధి నివారణ పరీక్షలు పై గురువారం మండలంలోని ఈదులబాయ్ తాండ గ్రామపంచాయతీలో ఉచిత పశువైద్య శిబిరంలో గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా సర్పంచ్ ధర్మానాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శివరాజ్ మాట్లాడుతూ.. పశు వైద్య పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించి 94 పాడి […]
The post పశువులకు వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డా. శివరాజ్ appeared first on Navatelangana.
Leave A Comment