• Login / Register
  • Site Logo

    పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలి

    Rss వార్తలు

    – డాక్టర్ వసంత్ కుమార్నవతెలంగాణ-కమ్మర్ పల్లి పాడి రైతులు తమ పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని చౌట్ పల్లి పశువైద్యాధికారి డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న ఈ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని గోజాతి,  గేదే జాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. […]

    The post పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment