మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ నవతెలంగాణ – మద్నూర్ పశువుల దారులు తమ తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ పశువులదారులకు సూచించారు. డోంగ్లి మండలంలోని మొఘ గ్రామంలో పశు వైద్య , పశు సంరక్షక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ […]
The post పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి appeared first on Navatelangana.
Leave A Comment