హీరో దేవన్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి దీన్ని నిర్మించారు. ఈనెల 7న విడుదల కానున్న సందర్భంగా హీరో, డైరెక్టర్ దేవన్ సోమవారం మీడియాతో ముచ్చటించారు.నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. కొత్త క్యారెక్టర్స్ కోసం […]
The post పవర్‌ఫుల్ కథే హీరో.. appeared first on Navatelangana.
Leave A Comment