యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్‌లో తొలి ప్రయత్నంగా హీరో విక్రాంత్‌తో ‘మార్కండేయ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మైథలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే రూపొందిస్తున్నారు. గురువారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. డైరెక్టర్ సిస్టా వీఎంకే మాట్లాడుతూ,’మేము ఈ సినిమాకు ఏఐని ఒక సపోర్ట్‌గా వాడాం తప్ప, ఏఐ నుంచి చేసిన షాట్స్ ఎక్కడా మూవీలో పెట్టలేదు’ […]
The post పవర్‌ఫుల్ కంటెంట్తో ‘మార్కండేయ’ appeared first on Navatelangana.
Leave A Comment