మేడారం వెళ్లేముందు కొమురవెల్లి, వేములవాడ మొక్కుల సందడినవతెలంగాణ – పరకాలతెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గడియలు దగ్గరపడుతుండటంతో పల్లెల్లో జాతర సందడి నెలకొంది. ‘పల్లెల్లన్నీ జాతర్ల తొవ్వకే’ అన్నట్లుగా గ్రామాలు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నాయి. అయితే, వనదేవతల దర్శనానికి వెళ్లేముందు తమ ఇలవేల్పులైన కొమురవెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న, ఐలోని మల్లన్నలకు మొక్కులు చెల్లించుకోవడం మన ప్రాంత ఆచారంగా వస్తోంది. మొక్కులు చెల్లించి.. మేడారం బాట పట్టి..మేడారం జాతర కంటే ముందే భక్తులు తమ […]
The post పల్లెల్లన్నీ జాతర్ల బాటకే.! appeared first on Navatelangana.
Leave A Comment