– అందజేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లకు 16వ జాతీయ ఓటర్‌డే సందర్భంగా ప్రభుత్వం ఆవార్డులను ప్రకటించింది. ఆదివారం హైదారాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డులను అందజేశారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి ఎన్నికల నిర్వహణ, రవాణా, జనగాం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు శిక్షణ, వరంగల్ కలెక్టర్ సత్యశారదకు ఓటర్ల అవగాహనకు గాను ఉత్తమ అవార్డులను అందుకున్నారు. సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి, యాదాద్రి […]
The post పలువురు కలెక్టర్లకు ఓటర్ డే అవార్డులు appeared first on Navatelangana.
Leave A Comment