– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ(ఈపీటీఆర్‌ఐ)ది కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన తరగతులు, జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు, పబ్లికేషన్స్ ప్రచురణలు మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈపీటీఆర్‌ఐ […]
The post పర్యావరణంపై అవగాహనకల్పనలో ఈపీటీఆర్ఐదే కీలక పాత్ర appeared first on Navatelangana.
Leave A Comment