తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ కోరింది. గురువారం హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ స్నాక్స్ ను 19 రోజులకు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలోనే సమస్యలన్ని పరిష్కరిస్తామని నికోలస్ […]
The post పరీక్షలు ప్రారంభమయ్యే వరకు 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment