• Login / Register
  • Site Logo

    పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి : మల్లోజుల

    Rss వార్తలు

    నవతెలంగాణ -హైద‌రాబాద్ : మావోయిస్టులు లొంగిపోవాల‌ని కోరుతున్న‌ట్లు మావోయిస్టు ద‌ళ మాజీ స‌భ్యుడు మ‌ల్లోజుల వేణుగోపాల్ పిల‌పునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల నేప‌థ్యంలో మ‌ల్లోజుల వీడియో సందేశం పంపారు. నిన్న‌టి ఎన్‌కౌంట‌ర్‌లో హిడ్మా స‌హా ఆరుగురు చ‌నిపోవ‌డం బాధాక‌రం అని మ‌ల్లోజుల పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోవాల‌ని కోరుతున్నాను అని చెప్పారు. మారిన ప‌రిస్థితుల దృష్ట్యా సాయుధ పోరాటం కొన‌సాగించ‌లేం. ప్ర‌జ‌ల్లో చేరి పోరాటం చేయాల‌ని కోరుతున్నా. ప్ర‌జ‌ల్లో ఉండి రాజ్యాంగ‌బ‌ద్ధంగా పోరాటం సాగించాలి. ప‌రిస్థితులు […]

    The post పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి : మల్లోజుల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment