• Login / Register
  • Site Logo

    పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి

    Rss వార్తలు

    అధికారులకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబ్కేదర్‌ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎస్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర పరిశుభ్రతపై ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎస్‌కు వివరించారు. పరిశుభ్రత, చెత్త సేకరణ విధానం, పరిశుభ్రతా చర్యలు, ప్రజారోగ్య […]

    The post పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment