నవతెలంగాణ – తిమ్మాజిపేటకాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ లోని 02, 13, 12 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం చేశారు. సందర్భంగా ఆయా వార్డులలోని కాలనీలలో పర్యటిస్తూ కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. […]
The post పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ… appeared first on Navatelangana.
Leave A Comment