• Login / Register
  • Site Logo

    పరస్పరం ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఎయిరిండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకటన విడుదల చేసింది. విమానాలు తనిఖీ కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఎయిరిండియాకు చెందిన AI 2732 విమానం తమిళనాడులోని కోయంబత్తూర్‌కు […]

    The post పరస్పరం ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment