నవతెలంగాణ – పరకాల హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు తుది అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం 215 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అధికారుల పరిశీలనలో ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం మిగిలిన వారిలో మెజారిటీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, చివరికి 22 వార్డులకు గానూ 100 మంది అభ్యర్థులు ఎన్నికల […]
The post పరకాల మున్సిపల్ బరిలో వందమంది అభ్యర్థులు appeared first on Navatelangana.
Leave A Comment