ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ నవతెలంగాణ – పరకాల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పరకాల పట్టణంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్ మాట్లాడుతూ .. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని గురువారం పరకాల పట్టణంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కాలేజీలను బందు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను ఫీజు […]
The post పరకాల పట్టణంలో బంద్ విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment