– బీఆర్ఎస్ గూటికి 14వ వార్డు అభ్యర్థి సుష్మనవతెలంగాణ -పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న తరుణంలో పరకాలలో భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలోని 14వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బొల్లెడ్ల సుష్మ కృపేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. బుధవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఆమె గులాబీ కండువా […]
The post పరకాలలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.. appeared first on Navatelangana.
Leave A Comment