ఎన్నికల వేళ పాలకులపై ప్రజల ఆగ్రహంనవతెలంగాణ – పరకాల మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగిన వేళ పట్టణంలో ‘అభివృద్ధి’ అన్నది ప్రధాన చర్చాంశంగా మారింది. ఏటా రూ. 6 నుండి 7 కోట్ల రూపాయల బడ్జెట్ కాగితాలపై కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైందని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ‘నవతెలంగాణ’ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో మున్సిపల్ యంత్రాంగం వైఫల్యాలు బాహాటంగా వెలుగులోకి వచ్చాయి.ముఖ్యంగా పరకాల […]
The post పరకాలలో పడకేసిన పారిశుధ్యం appeared first on Navatelangana.
Leave A Comment