నవతెలంగాణ – పరకాల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి , ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డా కన్నం నారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకాల తహసిల్దార్,అసిస్టెంట్ ఎలక్ట్రాల్ ఆఫీసర్ తోట విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఓటు హక్కు – ప్రజాస్వామ్యానికి పునాదిఈ సందర్భంగా ఆర్డీవో నారాయణ ప్రసంగిస్తూ, ఈ ఏడాది జాతీయ […]
The post పరకాలలో ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment