తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యంఇది హత్య అంటూ మృతుని సోదరుడు ఆరోపణ తిరుపతి : పరకామణి కేసులో కీలక సాక్షి, నిందితుడు, టిటిడి మాజీ ఎవిఎస్‌ఒ సతీష్‌కుమార్ (52) అనుమానాస్పదంగా శుక్రవారం మృతి చెందారు. శుక్రవారం ఉదయం తాడిపత్రి-గుత్తి ప్రధాన రైల్వే రహదారిలోని కోమలి జూటూరు రైల్వేస్టేషన్ల అప్‌డౌన్ ట్రాక్‌ల మధ్య విగత జీవుడై ఉన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జిఆర్‌పి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆయన […]
The post పరకామణి కేసులో ఏకైక సాక్షి, నిందితుడు అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.
Leave A Comment