హెచ్‌ఎండీఏలో వింత పరిస్థితి .. డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి వెళ్లేందుకు పైరవీలు పనిలేని చోట ఉండలేమంటున్న సిబ్బందిమరోవైపు ఉద్యోగుల సంఖ్య పెంపునకు జీహెచ్‌ఎంసీ కసరత్తుహెచ్‌ఎండీఏ గ్రోత్ ప్రాంతం జీహెచ్‌ఎంసీలో కలవడమే కారణమా?బిల్డింగ్ పర్మిషన్లూ, ఇతర పనులన్నీ అందులోకేఫైల్స్ రావడం లేదని ఉద్యోగుల వెల్లడి నవతెలంగాణ-హైదరాబాద్ (హెచ్‌ఎమ్‌డీఏ )హెచ్‌ఎండీఏలో వింత పరిస్థితి నెలకొంది. హెచ్‌ఎండీఏ వికేంద్రీకరణలో భాగంగా జోన్లు పెంచి, మరింత మంది అధికారుల పెంపునకు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తుంటే.. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ తమకు పనిలేదని జీహెచ్‌ఎంసీ […]
The post పని లేదు… మేం పోతాం appeared first on Navatelangana.
Leave A Comment