– అన్ని తానైనా అటెండర్ – లీవ్ లో ఉన్నా సిఎల్ వేయకుండా హాజరు పట్టిక ఖాళీ – వచ్చినప్పుడే అన్ని సంతకాలు పెడుతున్న వైనం! నవతెలంగాణ–హుస్నాబాద్ ప్రభుత్వంలో పని చేసే ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా ఎస్టీఓ ఆఫీస్ కి వెళ్లాల్సిందే. ఉద్యోగం ఫస్ట్ అపాయింట్మెంట్ మొదలు రిటైర్మెంట్ వరకు ఏ పని కావాలన్నా ఆ కార్యాలయం తలుపు తట్టాల్సిందే. ఈ ఆఫీస్ వారే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్స్ సంబంధించిన లెక్కలు చేసి ప్రభుత్వానికి నివేదిక […]
The post పని దినాల్లో పత్తాలేని ఎస్టీఓ ఆఫీస్ అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment