• Login / Register
  • Site Logo

    పని చేసే అభ్యర్థులకు ఓటు వేయండి

    Rss వార్తలు

    తెలంగాణ జాగృతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల కోసం పని చేసే అభ్యర్థులకు ఓటు వేయాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపాల్టీలను కార్పొరేషన్లలో కలపటం తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటికి చేసిందేమి లేదని కోళ్ల శ్రీనివాస్‌ విమర్శించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌, రెండేండ్ల కాంగ్రెస్‌ హయాంలో మున్సిపాల్టీల అభివృద్ధి కుంటుపడిందని ఆయన తెలిపారు. నవీన్‌ ఆచారి […]

    The post పని చేసే అభ్యర్థులకు ఓటు వేయండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment