నవతెలంగాణ – అశ్వారావుపేట స్థానిక సమస్యలు పరిష్కారించాలన్నా,వాటిని పరిశీలించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్న సీపీఐ ( ఎం) పార్టీ తోనే సాధ్యం అని అందుకే కాంగ్రెస్ బలపరిచిన ఆ పార్టీ అభ్యర్థిని తగరం నిర్మల గెలిపించాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఓటర్లు కు పిలుపునిచ్చారు. 21వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థిని తగరం నిర్మల విజయం కాంక్షిస్తూ శనివారం ఆయన సీపీఐ (ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య తో పాటు ఆ వార్డులో ఇంటింటి […]
The post పనిచేసే వారికే పట్టం కట్టండి: ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.
Leave A Comment