నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ జాబితాలో దేశవ్యాప్తంగా మొత్తం 45 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. వీరిలో ఇద్దరు తెలుగు ప్రముఖులు ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి, హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. జంతు పోషణ, గ్రామీణ జీవనోపాధి మెరుగుపరచడంలో […]
The post పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం appeared first on Navatelangana.
Leave A Comment