నవతెలంగాణ – జన్నారం జన్నారం మండల కేంద్రంలోని 1986-87 లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందిన నాలుగురు పూర్వ విద్యార్థులను తోటి పూర్వ విద్యార్థులు జన్నారం మండల కేంద్రంలోని పీ ఆర్ టీ యూ భవన్ లో ఘనంగా సన్మానించారు. జగిత్యాల లో జిల్లా మైనార్టీ కార్పొరేషన్ వెల్పర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన ఆర్. […]
The post పదోన్నతులు పొందిన క్లాస్మేట్స్ కు సన్మానం.. appeared first on Navatelangana.
Leave A Comment