నవతెలంగాణ – ఉప్పునుంతల నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్టు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ సూచించారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మహాత్మ బిసి జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, పలకపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, ఉప్పునుంతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉప్పునుంతల […]
The post పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈఓ appeared first on Navatelangana.
Leave A Comment