• Login / Register
  • Site Logo

    పది ఫలితాలలో కొంపల్లి విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించాలి

    Rss వార్తలు

    వెదిరె పూలమ్మ పౌండేషన్ సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేతనవతెలంగాణ – మునుగోడుపదవ తరగతి ఫలితాలలో కొంపెల్లి పాఠశాల విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించేందుకు విద్యార్థులు కష్టంతోని కాదు ఇష్టంతోని చదవాలని వెదిరె పూలమ్మ పౌండేషన్ వైస్ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వెదిరె పూలమ్మ పౌండేషన్ సహకారంతో స్టడీ మెటీరియల్ ను గ్రామ సర్పంచ్ జీడిమడ్ల […]

    The post పది ఫలితాలలో కొంపల్లి విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment