నవతెలంగాణ- దామరచర్ల: పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రణాళిక సిద్ధం చేయడం తోపాటు అమలు పరచాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి తెలిపారు. దామరచర్ల మండలం లోని కల్లేపల్లి జెడ్పి ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల లను శనివారం తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. గణితము భౌతిక శాస్త్రము ఆంగ్లము సబ్జెక్టులకు సంబంధించి కఠిన అంశాలను ఎక్కువగా విశదీకరించి సులభతరంగా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు […]
The post పదిలో ఉత్తమ ఫలితాల సాధనకై కృషి: డిఈఓ appeared first on Navatelangana.
Leave A Comment