నీ లోపలి చిట్టి పక్షి కుశలమేనా!మెత్తని ఈకలతోమదువైన మేనితోవెచ్చగా రెక్కలు పొదువుకున్న పక్షి అదిఅనంత సముద్రతలంపై విహరిస్తూగొంతులో ఆనందలోకాన్ని గానం చేసిన పక్షిఎంతటి తుఫానునూఎదిరించి ఎగిరిన నిబ్బరం ఆ పక్షిదిఇప్పుడుఈ చిన్ని రొట్టెముక్కను అడుగుతోందిఆ పక్షేనా!!నీ లోపలి చిట్టి పక్షి పదిలమేనా!?
The post పదిలమేనా! appeared first on Navatelangana.
Leave A Comment