• Login / Register
  • Site Logo

    పదహారు రీజియన్లలో ఐసెట్

    Rss వార్తలు

    కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహణమే 13, 14 తేదీల్లో ప్రవేశ పరీక్షలక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని అంచనానవతెలంగాణతో ఐసెట్‌ 2026 కన్వీనర్‌, ప్రొఫెసర్‌ అల్వాల రవినవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధిరాష్ట్రవ్యాప్తంగా 16 రీజియన్లలో ఐసెట్‌ ప్రవేశ పరీక్ష జరగబోతుంది. దీనికోసం 110 కేంద్రాలను తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున నల్లగొండలోని ఎంజీయూ నోటిఫికేషన్‌ను వెల్లడించింది. తెలంగాణరాష్ట్రంలో ఎంబీఏ/ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ పరీక్ష నిర్వహణను తెలంగాణ ఉన్నతవిద్యామండలి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(నల్లగొండ)కు అప్పగించింది. […]

    The post పదహారు రీజియన్లలో ఐసెట్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment